ILLUSTRATIONS

parents be careful
parents be careful
తల్లిదండ్రులూ జాగ్రత్త కామంతో కళ్ళు మూసుకుపోయి, విచక్షణ మరచిపోయిన పిశాచాలు ఒక్క డిల్లీలోనే కాదు గల్లీ గల్లీలోనూ తిరుగుతున్నాయి. స్కూల్లో టీచర్ రూపంలో కావచ్చు, వాన్ డ్రైవర్ కావచ్చు, పక్కింటి అంకుల్ కావచ్చు, వాటికి ఆడదైతే చాలు పసికూనైనా చిదిమేయడానికి వెనుకాడవు. రోజూ అలవాటైన దారే కదా అని ధైర్యంగా వదిలేయకండి. చనువున్నవారే కదా అని ఏమరుపాటుగా ఉండకండి.